కర్పూర గౌరం కరుణావతరం !
సంసార సారం భుజగేంద్ర హరం !!
సదా వసంతం హృదయరవిందే !
భవం భవాని సహితం నమామి !!
కర్పూర గౌరం : కర్పూరం అంత
స్వచ్ఛమైనవాడ..
కరుణావతరం : కరుణాతో
కూడిన వాడ / ధయస్వరూప..
సంసార సారం : ఈ
విశ్వం యొక్క భావము / తత్వము నీవు
భుజగేంద్ర హరం : ఫణి రాజుని కంఠభరణంగా ధరించినవాడ
సదా వసంతం :
ఏల్లప్పుడు చల్లగా కపాడువాడ..
హృదయరవిందే : పధ్మములాంటి హృదయము గలవాడ..
భవం భవాని : ఓ
పార్వతి, పరమేశ్వరులార...
సహితం నమామి: మీకు శిరస్సువంచి పాదభివందనం చేస్తున్నాం..
No comments:
Post a Comment