Jun 10, 2014

Hara-Hara-Mahadeva- written Update Jun9th

Hara-Hara-Mahadeva- written Update EP-341-jun-9th-2014

కైలాసం లో సప్తఋషులు & బ్రహ్మదేవుడు … నారదుడు, గణేషుడు, కార్తికేయుడు మరియు మినావతి తో కలిసి యజ్ఞం చెయడానికి సంసిధులైనరు.
నారదుడు “ ఇలా కైలాసంలో యజ్ఞం జరుగుతుందని నేను కనీసం ఉహించుకొని కుడ ఉందలేదు” అంటాడు.
దానికి మహదేవుదు నారదునితొ “ నారద నేను యజ్ఞనికి వ్యతిరేకిని కాను, కాని యజ్ఞం పేరుతో జరిగే తప్పులకు వ్యతిరేకిని. ధర్మం పేరుతో ప్రకృతికి హని చేసే వారికి వ్యతిరేకిని నేను.యజ్ఞం పేరుతొ అనేక రకములైన ఆహరని కొన్ని అవసరమైనవి కొన్ని అనవసరమైనవి కుడ అగ్నిలో వేస్తాం, అలాంటి వాటికి నేను వ్యతిరేకిని. తమ  అధికారాన్ని, గొప్పతనాని చటుకొవడనికి చేసే యజ్ఞాలకు వ్యతిరేకిని.  ఖాని ఇపుడు ఇక్కడ జరుగుతున్న యజ్ఞం అటువంటిది కాదు. కుమారులు, క్షుద్రుల నుంచి తమ తల్లి స్వేచ కోసం చేస్తున్న యజ్ఞాం ఇది. దీని వలన వారి తల్లికి, తమ పిలలు తనని ఎంతగ ప్రేమిస్తునరో, తన కుటుంబం తనని ఎంతగ కావలను కుంటుందొ తెలుస్తుంది. ఆందుచే ఫర్వథి  మనసుకి శాంతి చేకురుతుంది”, అని చేబుతారు.
ఇంద్రుడు, తన అర్దం కాని అంధోలనతొ కాంగరు పడుతు, యజ్ఞం వైపు చూస్తూ, వీరు ఎపుడు మల్ల & మణి సొదరులను అడ్డగిస్తారో అని అల్లోచిస్తూ ఉంటడు.దానికి బృహస్పతి, కైలాసంలో యజ్ఞం చేయడనికి కారణం, అది నవదుర్గ రూపలకు ఎటువంటి జ్ఞానాన్ని ఇస్తుందో, అవి ప్రపంచానికి ఎటువంటి సహయన్ని అందిస్తుందో తేలియ జేస్తడు. ఇంద్రుడు, కోపంగ ” ఇలా యజ్ఞలను చేస్తు ఉంటె మల్ల & మణి సోదరులు లోకాన్ని వాల్లకు తెలిసిన జ్ఞానం తోనే నడిపిస్తున్నారు” అని అంటాడు. దానికి బృహస్పతి, “ నీకు మహదేవుని పై నమ్మకం లేద అని అడుగుతాడు. ఇంద్రున్ని చేడు అల్లోచనలోంచి బయటికి రమ్మన్ని, మహదేవుని పై నమ్మకముంచమని  సలహ ఇస్తాడు”

ఇక్కడ, మణి.. మాతాని, తనని అందరి ముందు అవమనం చేసిన ఆ అఘొరి నుండి తన సోదరుడికి సహయం చెయమని , లేదంటె తన ప్రాణలను తిసుకుంటనని బెదిరిస్తాడు. కాళి మాత, తన ప్రియ భక్తునకు ఎదైన సహయం చెయలని, అ అఘొరి ని నియంత్రించాలని వెడుకుంటదు.
మల్ల, వరి బృందం అడవి లోపలికి, రాక్షాసులను కలుసుకోడనికి  ప్రయణం చేస్తూ.. ఉంటరు. మల్ల అలిసి పోయి, ఇంకా ఎంత దూరం ప్రయణించాలి అని తుర్గ ని అడుగుతాడు.
తుర్గ “ మనం దాదాపుగ చెరుకున్నాము. మనం అలిసి  పొయిన కాని ఆ అఘొరి కంటే ముందు గానే గమ్యనికి చేరుకోవాలి లేదంటె మనం ఇంకా పెద్ద సమస్యలో  చిక్కుకుంటాము” అని చేప్తాడు.

No comments:

Post a Comment