.
*** భగీరధ ప్రయత్నం ***
భగీరధుని ప్రయత్నం వలన గంగానది భువికి దిగి వచ్చింది..
గంగానది ని ఆకాశం నుండి నేలపైకి రప్పించడానికి భగీరధుడు చేసిన ప్రయత్నం సామాన్యం కాదు...
- మొదట గంగా దేవిని భూమి మీదకు రమ్మని ప్రార్ధించాడు ..
- గంగానది ప్రవాహన్ని భూదేవి తట్టుకోలేదని దానికి సహకరించమన్ని మహదేవుని ప్రార్ధించాడు...
- అంతులేని తన వేగంతో మహదేవుని శిరస్సుపైకి దూకిన గంగాదేవిని శివుడు తన జట్టజుట్టాల లో బందించాడు...
- శివుని కోపం తగ్గించి గంగాను విడిపించేందుకు మళ్ళీ శివున్ని ప్రార్ధించాడు..
- భగీరధుని వేంట వెళ్తున్న గంగా, తన ప్రవాహంలో జమతాగ్ని మునీ ఆశ్రమం కోట్టుకుపోతే ఆ మునీ కోపంతో గంగానదిని మొత్తం మింగేశాడు..
- భగీరధుడు, గంగానది కోసం మళ్ళీ ఆ మునీని ప్రార్ధించగా... జమతాగ్ని మునీ తన చేవుల నుండి గంగాను విడిచి పేట్టడు..
- ఆ తరువాత గంగానది పవిత్రత వలన భగీరధుని పూర్వికుల పాపాలు తోలగి స్వర్గలోకాన్నికి చేరుకున్నారు..
No comments:
Post a Comment