ఓం నమః శివాయ
The Way to know.. Who is God? Who you Are?
Sep 14, 2015
Oct 2, 2014
దేవుడికి కర్పూర హారతి ఎందుకు ఇవాల్లి?
పూర్వం దేవాలయాల్లోని గర్భాలయాల్లో దీపారాధన వెలుగులో మాత్రమే మూలమూర్తి కనిపిస్తూ వుండేది. అందువలన దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులకు మూలమూర్తి రూపం ... అలంకారం కనిపించాలనే ఉద్దేశంతో హారతి ఇచ్చేవారు. హారతిని మూలమూర్తికి దగ్గరగా ... ఎదురుగా వుంచి మూడుమార్లు శిరస్సు నుంచి పాదాల వరకూ గుండ్రంగా తిప్పడంలోని ఉద్దేశం ఇదే.
హారతి వెలుగులో దైవం యొక్క రూపాన్ని చూసి తరించిన భక్తులు, ఆ రూపాన్ని మనసులో ముద్రించుకుని తరిస్తుంటారు. ఇక కర్పూరానికి రూపం ... రంగు ... గుణం ... వంటివి వున్నాయి. అది ఆ రూపాన్ని ... రంగుని ... గుణాన్ని దైవసేవలో వదిలి ఆయనలో కలిసిపోతుంది. భగవంతుని సేవకి జీవితాన్ని అంకితం చేయాలనే విషయాన్ని సమస్త మానవాళికి చాటిచెబుతోంది.

అంతేకాదు కర్పూరానికి విశిష్ట లక్షణాలు ఏన్నో ఉన్నవి. కర్పూరం కృత్రిమంగా తయారవుతుంది అనుకుంటారు చాలామంది. కానీ కాదు. అది చెట్టు నుంచి వస్తుంది. కర్పూరం నుంచి వెలువడే పొగ, వాసన మానసిక అలజడులను, ఆందోళనల్ని తగ్గిస్తుంది. అందుకే దేవుడికి దానితో హారతి ఇస్తారు. ఎందుకంటే దేవుడిని ధ్యానించుకునేటప్పుడు మనసులో ఏ విధమైన ఇతర ఆలోచనలూ లేకుండా, ప్రశాంతంగా పవిత్రంగా ఉండాలని. అలాగే కర్పూరంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. జలుబును తగ్గిస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. దాహాన్ని తగ్గిస్తుంది. అంటువ్యాధుల్ని ప్రబలకుండా చేస్తుంది. ఇంకా ఇలాంటి ఉపయోగాలెన్నో ఉండటం వల్ల కర్పూరాన్ని వాడటం ఎంతో మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.
Jun 10, 2014
Hara-Hara-Mahadeva- written Update Jun9th
Hara-Hara-Mahadeva- written Update EP-341-jun-9th-2014
కైలాసం లో సప్తఋషులు & బ్రహ్మదేవుడు … నారదుడు, గణేషుడు, కార్తికేయుడు మరియు మినావతి తో కలిసి యజ్ఞం చెయడానికి సంసిధులైనరు.
నారదుడు “ ఇలా కైలాసంలో యజ్ఞం జరుగుతుందని నేను కనీసం ఉహించుకొని కుడ ఉందలేదు” అంటాడు.
దానికి మహదేవుదు నారదునితొ “ నారద నేను యజ్ఞనికి వ్యతిరేకిని కాను, కాని యజ్ఞం పేరుతో జరిగే తప్పులకు వ్యతిరేకిని. ధర్మం పేరుతో ప్రకృతికి హని చేసే వారికి వ్యతిరేకిని నేను.యజ్ఞం పేరుతొ అనేక రకములైన ఆహరని కొన్ని అవసరమైనవి కొన్ని అనవసరమైనవి కుడ అగ్నిలో వేస్తాం, అలాంటి వాటికి నేను వ్యతిరేకిని. తమ అధికారాన్ని, గొప్పతనాని చటుకొవడనికి చేసే యజ్ఞాలకు వ్యతిరేకిని. ఖాని ఇపుడు ఇక్కడ జరుగుతున్న యజ్ఞం అటువంటిది కాదు. కుమారులు, క్షుద్రుల నుంచి తమ తల్లి స్వేచ కోసం చేస్తున్న యజ్ఞాం ఇది. దీని వలన వారి తల్లికి, తమ పిలలు తనని ఎంతగ ప్రేమిస్తునరో, తన కుటుంబం తనని ఎంతగ కావలను కుంటుందొ తెలుస్తుంది. ఆందుచే ఫర్వథి మనసుకి శాంతి చేకురుతుంది”, అని చేబుతారు.
ఇంద్రుడు, తన అర్దం కాని అంధోలనతొ కాంగరు పడుతు, యజ్ఞం వైపు చూస్తూ, వీరు ఎపుడు మల్ల & మణి సొదరులను అడ్డగిస్తారో అని అల్లోచిస్తూ ఉంటడు.దానికి బృహస్పతి, కైలాసంలో యజ్ఞం చేయడనికి కారణం, అది నవదుర్గ రూపలకు ఎటువంటి జ్ఞానాన్ని ఇస్తుందో, అవి ప్రపంచానికి ఎటువంటి సహయన్ని అందిస్తుందో తేలియ జేస్తడు. ఇంద్రుడు, కోపంగ ” ఇలా యజ్ఞలను చేస్తు ఉంటె మల్ల & మణి సోదరులు లోకాన్ని వాల్లకు తెలిసిన జ్ఞానం తోనే నడిపిస్తున్నారు” అని అంటాడు. దానికి బృహస్పతి, “ నీకు మహదేవుని పై నమ్మకం లేద అని అడుగుతాడు. ఇంద్రున్ని చేడు అల్లోచనలోంచి బయటికి రమ్మన్ని, మహదేవుని పై నమ్మకముంచమని సలహ ఇస్తాడు”
ఇక్కడ, మణి.. మాతాని, తనని అందరి ముందు అవమనం చేసిన ఆ అఘొరి నుండి తన సోదరుడికి సహయం చెయమని , లేదంటె తన ప్రాణలను తిసుకుంటనని బెదిరిస్తాడు. కాళి మాత, తన ప్రియ భక్తునకు ఎదైన సహయం చెయలని, అ అఘొరి ని నియంత్రించాలని వెడుకుంటదు.
మల్ల, వరి బృందం అడవి లోపలికి, రాక్షాసులను కలుసుకోడనికి ప్రయణం చేస్తూ.. ఉంటరు. మల్ల అలిసి పోయి, ఇంకా ఎంత దూరం ప్రయణించాలి అని తుర్గ ని అడుగుతాడు.
తుర్గ “ మనం దాదాపుగ చెరుకున్నాము. మనం అలిసి పొయిన కాని ఆ అఘొరి కంటే ముందు గానే గమ్యనికి చేరుకోవాలి లేదంటె మనం ఇంకా పెద్ద సమస్యలో చిక్కుకుంటాము” అని చేప్తాడు.

Feb 27, 2014
ఓం అక్షరయ నమః (Aksharaya namaha - Manjunatha)
ఓం అక్షరయ నమః
ఆధ్యంత రహితయ నమః
ఇందీవరదల శ్యామయ నమః
ఈశ్వరాయ నమః
ఉపకార ప్రియయ నమః
ఊర్థ్వ లింగాయ నమః
ఋద్యజుసామ సంభూతాయ నమః
ౠకార మాతృక వర్ణరూపాయ నమః
ఋః గతయ నమః
ఎనితాకిల వేత్యాయ నమః
ఏజితాధిల సంశ్రయా నమః
ఐహికా మూష్మికా వరదాయ నమః
ఓజస్వతే నమః
ఔదార్య నిదయే నమః
అంబికాపతయే నమః
కపర్ధినే నమః
ఖట్వాంగినే నమః
గణనాథయ నమః
ఘనానందయ నమః
యస్యే విధాయ నమః
చంద్రశేఖరాయ నమః
ఛందోవ్యాకరణ సారాయ నమః
జనప్రియాయ నమః
ఝంఝానిల మహవేగాయ నమః
ఞ్యంబంజితాయ నమః
టంకార మృత్యు నిఛవాయ నమః
ఠం శబ్ధ ప్రియాయ నమః
డం డం డం డం డంబాయ నమః
ఢక్కా నినాద ముదితాయ నమః
గరిసనిదపమగ ణత్రంజితాయ నమః
తత్వమసితత్వాయ నమః
థస్వరూపాయ నమః
దక్షిణాముర్తయే నమః ఆ
ధరణిధరాయ నమః
ధర్మస్థల నివాసాయ నమః
నంది ప్రియాయ నమః
పరాత్పరాయ నమః
ఫణిభూషణాయ నమః
కలుగూరితాయ నమః
భవ్యాయ నమః
మహా మంజునాథాయ నమః
యజ్ఞ యజ్ఞాయ నమః
రక్షా రక్షాకరాయ నమః
మగరిమగమపదనిసరి లక్ష్యాయ నమః
పరేణ్యయ నమః
శబ్ధ బ్రహ్మణ్యే నమః
షడాకారాయ నమః
సరిగమపదనిస సప్తస్వరాయ నమః
హరయ నమః
క్షమాపరాపరాయణాయ నమః నమఃనమః
Feb 10, 2014
Fasting
ఉపవాస కాలము
ఉపవాసమంటే ఏమీ తీసుకోకపోవటము. అఖరికి ఉమ్మి కూడా మింగకపోవటము.
ఉపవాసమంటే, భగవంతుడ్ని సదా స్మరిస్తూ, ఆయన ధ్యాసలోనే ఉండాల్సిన సమయం.
ఉపవాసం వల్ల శరీరంలో మలినాలెన్నో పోతాయి. ఉపవాసంలో భగవంతుడితో పాటు, మన శరీరాన్ని పూజించటము. పురానశాస్త్రాల్లో పొరపాట్లు చేసిన వారు ఉపవాసాలు చెయ్యలని ఉంది. అలాగే ఉపవాసాలు బొధువులూ, స్నేహితులూ వంటి వారు రాని రోజులో చేయాలి.

Feb 7, 2014
Why should we wear Rings at the time of Engagement??
నిశ్చితార్ధంలో
వధువు, వరుడు ఒకరివేలికి మరోకరు ఉంగరం తోడిగేదెందుకు?
తాంబులాలు
మర్చుకోనేటప్పుడు, వధువరుల వేలికి ఉంగరాలు మర్చుకుంటారు. ఈ ఉంగరాల్ని ఉంగరం వేలికి
తొడగటంలో ఒక విషయం దాగి ఉంది. ఉంగరం వేలి నరానికి హృదయానికి అవినాభావ సంబంధం ఉంది.
నా మనసనే నా ఈ ఉంగరాన్ని నీ వేలికి తోడుగుతున్నాను.ఉంగరం వేలికి పెట్టిన ఉంగరం ఎలా
ఉంటుందో అలానే నేను నా హృదయంలో నిన్ను పెట్టుకూంటాను అని అర్ధం.
Feb 5, 2014
Subscribe to:
Posts (Atom)