Feb 27, 2014

ఓం అక్షరయ నమః (Aksharaya namaha - Manjunatha)


ఓం అక్షరయ నమః
ఆధ్యంత రహితయ నమః
ఇందీవరదల శ్యామయ నమః
ఈశ్వరాయ నమః
ఉపకార ప్రియయ నమః
ఊర్థ్వ లింగాయ నమః
ఋద్యజుసామ సంభూతాయ నమః
ౠకార మాతృక వర్ణరూపాయ నమః
ఋః గతయ నమః
  
ఎనితాకిల వేత్యాయ నమః
ఏజితాధిల సంశ్రయా నమః
ఐహికా మూష్మికా వరదాయ నమః
ఓజస్వతే నమః
ఔదార్య నిదయే నమః 
అంబికాపతయే నమః
కపర్ధినే నమః
ఖట్వాంగినే నమః
గణనాథయ నమః
ఘనానందయ నమః
యస్యే విధాయ నమః
చంద్రశేఖరాయ నమః
ఛందోవ్యాకరణ సారాయ నమః 
జనప్రియాయ నమః
ఝంఝానిల మహవేగాయ నమః
ఞ్యంబంజితాయ నమః
టంకార మృత్యు నిఛవాయ నమః
ఠం శబ్ధ ప్రియాయ నమః
డం డం డం డం డంబాయ నమః
ఢక్కా నినాద ముదితాయ నమః
గరిసనిదపమగ ణత్రంజితాయ నమః
తత్వమసితత్వాయ నమః
థస్వరూపాయ నమః
దక్షిణాముర్తయే నమః ఆ
ధరణిధరాయ నమః
ధర్మస్థల నివాసాయ నమః
నంది ప్రియాయ నమః
పరాత్పరాయ నమః
ఫణిభూషణాయ నమః
కలుగూరితాయ నమః
భవ్యాయ నమః
మహా మంజునాథాయ నమః
యజ్ఞ యజ్ఞాయ నమః    
రక్షా రక్షాకరాయ నమః
మగరిమగమపదనిసరి లక్ష్యాయ నమః
పరేణ్యయ నమః
శబ్ధ బ్రహ్మణ్యే నమః
షడాకారాయ నమః
సరిగమపదనిస సప్తస్వరాయ నమః
హరయ నమః
క్షమాపరాపరాయణాయ నమః నమఃనమః
 

Feb 10, 2014

Fasting

ఉపవాస కాలము


ఉపవాసమంటే ఏమీ తీసుకోకపోవటము. అఖరికి ఉమ్మి కూడా మింగకపోవటము.
ఉపవాసమంటే, భగవంతుడ్ని సదా స్మరిస్తూ, ఆయన ధ్యాసలోనే ఉండాల్సిన సమయం.
ఉపవాసం వల్ల శరీరంలో మలినాలెన్నో పోతాయి. ఉపవాసంలో భగవంతుడితో పాటు, మన శరీరాన్ని పూజించటము. పురానశాస్త్రాల్లో పొరపాట్లు చేసిన వారు ఉపవాసాలు చెయ్యలని ఉంది. అలాగే ఉపవాసాలు బొధువులూ, స్నేహితులూ వంటి వారు రాని రోజులో చేయాలి.

Feb 7, 2014

Why should we wear Rings at the time of Engagement??


నిశ్చితార్ధంలో వధువు, వరుడు ఒకరివేలికి మరోకరు ఉంగరం తోడిగేదెందుకు?



  తాంబులాలు మర్చుకోనేటప్పుడు, వధువరుల వేలికి ఉంగరాలు మర్చుకుంటారు. ఈ ఉంగరాల్ని ఉంగరం వేలికి తొడగటంలో ఒక విషయం దాగి ఉంది. ఉంగరం వేలి నరానికి హృదయానికి అవినాభావ సంబంధం ఉంది. నా మనసనే నా ఈ ఉంగరాన్ని నీ వేలికి తోడుగుతున్నాను.ఉంగరం వేలికి పెట్టిన ఉంగరం ఎలా ఉంటుందో అలానే నేను నా హృదయంలో నిన్ను పెట్టుకూంటాను అని అర్ధం.